Kolli Venkata Kishore       Oct 15, 2024

అన్నం తినడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

దేశంలో వరి అన్నం మన జీవితంలో అతి ముఖ్యమైన ఆహారం.

వరి అన్నం ఆరోగ్యానికి మంచిదే. కానీ ఎక్కువగా తినడం వల్ల కొన్ని రకాల వ్యాధులకు కారణమవుతుంది.

వరి అన్నంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాల పుష్కలం.

అన్నం ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్ శాతం పెరుగుతుంది. 

అన్నం ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్ పెరుగుతుంది. ఇది నిద్రలేమి, నీరసానికి కారణమవుతుంది. 

శరీరంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఇది మధమేహం సమస్యకు దారితీస్తుంది.

వరి అన్నం ఎక్కువగా తినడం థైరాయిడ్, పీసీఓడీ బాధితులకు మంచిది కాదు.

అన్నం ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారు.

నెలరోజులు వరి అన్నం మానేస్తే శరీరంలో మునుపటి కంటే చురుగ్గా ఉంటుంది.

సోమరితనం తగ్గుతుంది. మెదడు చురుకుగా పనిచేస్తోంది.