Kolli Venkata Kishore       Dec 04, 2023

నెల రోజులు మాంసాహారం తినడం మానేస్తే శరీరానికి ఏమవుతుందో తెలుసా?

యూఎస్, ఐరోపా దేశాల్లో క్రమంగా శాఖాహారుల సంఖ్య పెరుగుతోంది.

ప్రాసెస్ చేసిన మాంసాహారాలు శరీరంలో మంటను పెంచుతుంది.

మాంసాహారాన్ని తీసుకోవాడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.

ఎర్ర మాంసాలు క్యాన్సర్‌తో సహా కొన్ని వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి.

గొడ్డ మాంసం, పంది , గొర్రె వంటి ఎర్ర మాంసాలు కొలెరెక్టల్ , ప్యాంక్రియాటిక్ , ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదంతో ముడిపడి ఉన్నాయి.

జంతువుల ఆధారిత ఆహారాలు తినడం వల్ల దీర్ఘ కాలికంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

మాంసాహారాలన్నీ ఒకే స్థాయి ప్రమాదాన్ని కలిగించవు.

రెడ్ మీట్ తీసుకోవడం తగ్గించాలని ఆరోగ్య నిపుణులు సలహా.

చేపలు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా చేర్చుకోవచ్చు. 

మొక్కల ఆధారిత ఆహారాన్ని  తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

జంతు సంబంధిత ఉత్పత్తులతో పోలిస్తే కూరగాయల్లో కేలరీల సాంద్రత తక్కువ ఉంటుంది.

మొక్కల ఆధారిత ఆహారంలో ఫైబర్ అధికం. ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియను పెంచుతుంది.

మొక్కల ఆధారిత ఆహారానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రాసెస్ చేసిన మాంసంను తీసుకోవడం తగ్గిండం మంచిది.

వీలైనంత వరకు పండ్లు, కూరగాయలు, విత్తనాలను ఎక్కువగా తసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది.

మొక్కల ఆధారిత ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్లు అందుతాయి.