Kolli Venkata Kishore Jun 26, 2024
మాకా రూట్ తింటే సంతానోత్పత్తి పెరుగుతుంది
మాకా రూట్‌లో గ్లూకోసినోలేట్లు, ఫ్లేవనాయిడ్లు, అల్కలాయిడ్లు వంటి పోషకాలు, యాంటీఆక్సిడెంట్లకు గొప్ప మూలం.
మాకా రూట్స్ తీసుకుంటే పురుషులు, స్త్రీలలో లైంగిక కోరిక, పనితీరును పెంచుతుంది.
మాకా రూట్ పురుషులు మరియు స్త్రీలలో సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది.
శక్తి స్థాయిలను పెంచడానికి,అలసటను తగ్గించడానికి సహాయపడుతుంది.
ఆందోళన, నిరాశను తగ్గించడానికి , మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
అథ్లెటిక్ పనితీరును మెరుగుపరచడానికి మరియు, కండరాల పెరుగుదలను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది
రోగనిరోధక శక్తిని పెంచడానికి, జలుబు మరియు ఫ్లూ వంటి అంటువ్యాధులకు వ్యతిరేకంగా పోరాడుతుంది.
మాకా రూట్‌ను పౌడర్, క్యాప్సూల్ లేదా టింక్చర్‌గా తీసుకోవచ్చు.
సబ్జా గింజలను అతిగా తింటే సమస్యలు తప్పవా..?
Next Story