Kolli Venkata Kishore       Oct 23, 2024

పింక్ జామకాయ తింటున్నారా? ఒక్కసారి ఈ విషయాలు తెలుసుకోండి.

గులాబి జాయకాయలో విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి..

పింక్ జామకాయల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. 

విటమిన్ సి వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి, జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.

తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండటం వల్ల డయాబెటిస్ ఉన్నవారికి మంచిది.

పింక్ జామకాయల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

పింక్ జామకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం, ఇవి క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి.

ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి, మలబద్ధకం తగ్గుతుంది.

పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

పింక్ జామకాయల్లో కేలరీలు తక్కువ,ఫైబర్ పుష్కలం. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

శరీరంలో ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి , వృద్ధాప్య చాయలను తగ్గించడానికి సహయపడుతుంది.

గులాబి జామలో ఉండే ఫైబర్ , నీటి కంటెంట్ డయాబెటిస్ ఉన్న వారికి అద్భుతమైన పండుగా పనిచేస్తోంది.

రక్తంలో గ్లూకోజ్‌తో వచ్చే చిక్కులను నివారించడంలో సహాయపడుతుంది.