Tap to Read ➤

రామఫలంతో ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.. ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు.!

రామఫలంలో ఉండే పోషకాలు, ఔషధగుణాలు ఆరోగ్యాన్ని కాపాడుతాయి.





రామఫలంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు అధికం.



రామఫలంలో పోషకాలు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేస్తాయి.





మలేరియా, క్యాన్సర్‌కు దారితీసే కణాలను నివారించే శక్తి ఈ పండ్లలో ఉన్నాయి.





ఆ పండ్లలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, డైటరీ, ఫైబర్ అధికం





విటమిన్ బి1, బి2, బి3, బి5, బి6, సోడియం, కాల్షియం, ఐరన్, పొటాషియం ఎక్కువ



విటమిన్ బి1, బి2, బి3, బి5, బి6, సోడియం, కాల్షియం, ఐరన్, పొటాషియం ఎక్కువ




రక్తంలో గ్లకోజ్‌ను తగ్గించే గుణం రామఫలంలో ఉంది.





రామ ఫలం తరచూ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.





హానికర బ్యాక్టీరియ, వైరస్‌ నుంచి రక్షిస్తాయి.





అనోనాసిన్, అనోకాటలిన్ వంటి క్యాన్సర్ కణాల వ్యాప్తిని నిరోధిస్తాయి.


తరచూ రామఫలం తినడం వల్ల వృద్ధాప్య ఛాయలు దూరం అవుతాయి.


రామఫలంలో ఉండే ఆస్కార్బిక్ యాసిడ్ చర్మం కాంతిని పెంచుతుంది.




రామఫలం పేస్టు జుట్టు రాలడం, చుండ్రు సమస్యలను నివారిస్తుంది.


హన్సిక అందాల జాతర.. భామ రచ్చకు కుర్రాళ్లు ఫిదా..!

ఇక్కడ క్లిక్ చేయండి

 Kolli Venkata Kishore

Credits
twitter, instagram