Kolli Venkata Kishore Oct 16, 2024
ప్యాషన్ ఫ్రూట్‌తో కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే తినకుండా ఉండలేరు!
కృష్ణ ఫలాన్ని ఇండియాలో
ప్యాషన్ ఫ్రూట్
గా పిలుస్తారు.
కృష్ణ ఫలం లోపలి భాగం జ్యూసీగా మెత్తగా ఉంటుంది.
కృష్ణ ఫలం శక్తివంతమైన ఫైబర్ కలిగి ఉంటుంది.
తరచూ కృష్ణ పలం తీసుకోవడం వల్ల మదుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
రక్తపోటును అదుపులో ఉంచి గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.
యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
కృష్ణ ఫలంలో విటమిన్ ఏ బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది.
అంధత్వాన్ని తగ్గిస్తుంది. కంటి పనితీరును మెరుగుపరుస్తుంది.
బరువు పెరగడం వల్ల కలిగే జీవక్రియ రుగ్మతలను తొలగిస్తుంది.
కృష్ణ ఫలంలో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయి.
తరచూ కృష్ణ ఫలం తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ , క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది.
బంగాళదుంపలు తింటే బరువు పెరుగుతారా..?
Next Story