Kolli Venkata Kishore       Oct 18, 2023

రంబుటాన్ పండ్లతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే తినకుండా ఉండలేరు.!

రంబుటాన్‌లో విటమిన్ సి అధికం. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

రంబుటాన్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్‌ శరీరాన్ని వ్యాధికార బ్యాక్టీరియా, వైరస్‌ల నుంచి రక్షిస్తుంది

రంబుటాన్‌లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

మలబద్ధకం, జీర్ణ సమస్యలను నివారిస్తుంది.

రంబుటాన్‌ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడే ఫైబర్ అధికం.

కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

రంబటాన్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్‌లు కాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.

చర్మాన్ని సూర్యుడి నుంచి కాపాడుతుంది.

 రంబుటాన్‌ గుజ్జును ముఖానికి మాస్క్‌గా ఉపయోగించవచ్చు.

చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది.