Kolli Venkata Kishore Oct 19, 2024
ఆరోగ్యమే మహాభాగ్యం.. మునగాకు ముందు పాలు కూడా పనికి రావు!
మునగాకులో విటమిన్ ఎ, సి పుష్కలం, ఐరన్, క్యాల్షియం మెండు.
మునగాకుల్లో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ అధికం.
పాల నుంచి లభించే దానికంటే 17 రెట్లు అధికంగా మునగాకులో క్యాల్షియం ఉంటుంది.
రోజుకి 7 గ్రాముల మునగాకు పొడిని 3 నెలల పాటు తీసుకుంటే
బ్లడ్ షుగర్
లెవల్స్ తగ్గుతాయి.
మునగాకుల రసాన్ని పాలలో కలిపి పిల్లలకు అందిస్తే ఎముకలు ధృడంగా ఉంటాయి.
గర్భిణులు, బాలింతలు తీసుకుంటే కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా అందుతాయి.
మునగాకు రసానికి నిమ్మరసం కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, బ్లాక్ హెడ్స్ తగ్గుతాయి.
మునగాకుల్ని ఉడికించిన నీటిలో కాస్త నిమ్మరసం పిండి ఖాళీ కడుపుతో తాగితే పీసీఓడీ సమస్య నియంత్రణలోకి వస్తుంది.
కొబ్బరి నీళ్లలో మునగాకు రసాన్ని కలిపి తాగితే విరేచనాలకు మంచి ఔషదంగా పనిచేస్తుంది.
బంగాళదుంపలు తింటే బరువు పెరుగుతారా..?
Next Story