Kolli Venkata Kishore       Oct 15, 2024

నిద్రలేమి వారిలో గుండెపోటు ముప్పు..? ఎంత  డేంజరో తెలుసా? 

ప్రతి రోజు కనీసం 6 గంటలైనా నిద్రపోకపోతే .. మీ హెల్త్ డేంజర్‌లో పడ్డట్లే.

ఆరు గంటలైనా నిద్రపోని వారిలో గుండె ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.

నిద్రలేమి కారణంగా తీవ్ర ఒత్తిడి పెరగడమే కాకుండా.. శరీరంలోని రక్తప్రసరణపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

రక్తనాళాల్లో ఒత్తిడి ఏర్పడి అది మెల్లగా గుండెపై ప్రభావం చూపుతుంది.

రాత్రివేళల్లో నిద్ర ఆరోగ్యానికి మంచిది.

రాత్రివేళల్లో ఆరు గంటలు కంటే తక్కువ సమయం నిద్రించినవారిలో 27 శాతం మేర గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధ్యయంలో గుర్తింపు.

ఎంత ఒత్తిడి ఉన్నా.. ఎన్ని పనులు ఉన్నా నిద్రించేందుకు సమయం కేటాయించాలి.

ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందాలంటే తప్పని సరిగ్గా 8 గంటల నిద్ర అవసరం