Kolli Venkata Kishore Oct 14, 2024
ప్రతి రోజూ వీటిని తీసుకుంటే చాలు రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి.!
తరచూ వంట, మూలికా ఔషదాలల్లో ఉపయోగించే ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
హెర్బల్ రెమెడీగా సీతాఫలం ఆకులు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
మెంతి ఆకులు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. రక్తంలో చక్కెర పెరుగుదలను తగ్గిస్తాయి.
కరివేపాకు ఇన్సులిన్ చర్యను మెరుగుపరచడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
వేప ఆకులకు రక్తంలో చక్కెరను తగ్గించే గుణాలు ఎక్కువ
తులసి ఆకులు సెన్పిటివిటీని మెరుగుపరచడంలో, రక్తంలో చక్కెర స్థాయులను తగ్గించడంలో ఉపయోగిస్తారు.
కొత్తిమీర ఆకుల్లో యాంటీఆక్సిడెంట్ అధికం. ఇవి రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి.
సబ్జా గింజలను అతిగా తింటే సమస్యలు తప్పవా..?
Next Story