Tap to Read ➤

దృష్టిలోపాన్ని తగ్గించే ఆవాల ఆకులతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ?

ఆకు కూరల్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.





రెగ్యులర్‌గా తోటకూర, పాలకూర, గోంగూర, కొత్తిమీర వంటి ఆకుకూరలనే ఎక్కువగా వాడుతాం.





ఆకుకూరలను తినడం వల్ల కంటి ఆరోగ్యానికి మంచిది.

ఆవాల ఆకులో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.



ఆవాల ఆకులలో విటమిన్లు, కాల్షియం, ఫైబర్, ఐరన్, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం అధికం





ఆవాల ఆకుల్లో ఉండే విటమిన్ కె గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.





శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ బయటకు పోతుంది.





ఆవాల ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కళ్లను కాపాడుతాయి.





ఆవాల ఆకులను ఆహారంలో చేర్చి తినడం వల్ల దృష్టిలోపాలు తగ్గుతాయి.




తరచూ ఆవాలతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎముకల్ని బలంగా ఉంటాయి.

వీటిల్లో ఉండే బైల్ యాసిడ్స్ జీర్ణ సమస్యల్ని పరిష్కరిస్తాయి.

ముఖంపై టాన్‌ను తొలగించే వంటింటి చిట్కాలు..

ఇక్కడ క్లిక్ చేయండి

 Kolli Venkata Kishore

Credits
twitter