Kolli Venkata Kishore Jan 20, 2024
వయ్యారాలతో మైమరిపిస్తున్న రష్మి గౌతమ్
మత్తెక్కించే చూపులతో కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టించేస్తోంది బుల్లితెర బ్యూటీ.
image:instagram/rashmigautam/?g=5
రోజు రోజుకు ఈ బ్యూటీ గ్లామర్ డోస్ రెట్టింపు చేస్తూ మైమరిపిస్తోంది.
ఫోటో షూట్‌లో పరువాలన్నీ వడ్డించేస్తూ రెచ్చిపోతుంది.
అందాల వడ్డింపులో ఈ బ్యూటీ ఏ మాత్రం తగ్గడం లేదు. వయ్యారాలన్నీ ఒలకబోస్తూ తెగ అట్రాక్ట్ చేస్తోంది.
జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలకు యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.
బుల్లితెరతో పాటు వెండి తెరపై కూడా ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో కుర్రాళ్లను చిత్తు చేస్తుంది.
రష్మి గౌతమ్ 1988 ఏప్రిల్ 27న విశాఖపట్నంలో జన్మించింది.
ఆమె 2010లో మిస్ విశాఖపట్నం యువతిగా ఎంపికైంది.
ఆ తర్వాత ఆమె వివిధ టెలివిజన్ షోలు మరియు సినిమాలలో నటించింది.
రష్మి గౌతమ్ తన అందం, కామెడీ టైమింగ్‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
సబ్జా గింజలను అతిగా తింటే సమస్యలు తప్పవా..?
Next Story