Kolli Venkata Kishore       Oct 25, 2024

అరటి పండుతో కలిపి వీటిని తీసుకుంటున్నారా? ఒక్కసారి ఈ విషయాలు తెలుసుకోండి.

అరటి పండు ఆకలిని తీర్చడమే కాకుండా శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలనూ అందిస్తుంది.

అరటి పండును కాయగూరలా వాడటంతో పాటు స్నాక్స్‌లోనూ ఉపయోగిస్తారు.

అరటిలో ఫైబర్, ప్రొటీన్, ఆరోగ్యకర కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ అధికం.

కానీ జలుబు, దగ్గుతో సమస్యలో ఉన్న వారికి అరటి పండు చేటు చేస్తుంది.

  మధుమేహులు అరటి పండు పరిమిత మోతాదులో తింటే మంచిది.

కొన్ని ఆహారాలను అరటి పండుతో పాటు తీసుకోకూడదు. 

అరటి పండును పాలతో కలిపి తీసుకోకూడదు.

బనానా ఆమ్లం కాగా, పాలు తీయగా ఉండటంతో ఇది శరీరంలో గందరగోళానికి దారితీస్తుంది.

బనానాతో పాలు  కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి.

ప్రేవుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.

జలుబు, దగ్గు, అజీర్తి వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. 

బనానా-రెడ్ మీట్ తీసుకోరాదని ఆరోగ్య నిపుణులు సలహా.

బనానా-బ్రెడ్ కలిపి తీసుకోరాదు

బనానా-సిట్రస్ ప్రూట్స్‌ను తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.