Kolli Venkata Kishore       Oct 23, 2024

దాల్చిన చెక్కతో తేనె కలిపి తీసుకుంటే మీ శరీరంలో కలిగే మార్పులు ఇవే!

ఒక గ్లాసు వెచ్చటి నీటిలో అర టీస్పూన్ తేనె , అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడి కలిపి తాగవచ్చు.

తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు, దాల్చిన చెక్కలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి కలిసి రోగ నిరోధక శక్తిని పెంచి, వ్యాధుల నుంచి రక్షిస్తాయి.

తేనె ,దాల్చిన చెక్క కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి.

దాల్చిన చెక్క కొలెస్ట్రాల్‌ను పెంచుతూ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

దాల్చిన చెక్క రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

తేనె, దాల్చిన చెక్కలో యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ పంగల్ అంటువ్యాధులతో పోరాడుతుంది.

తేనె, దాల్చిన చెక్క జీర్ణక్రియ మెరుగుపరుస్తాయి. మలబద్దకాన్ని తగ్గిస్తుంది.

దాల్చిన చెక్క బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

తేనె, దాల్చిన చెక్కను తీసుకుంటే శరీరంలో మంటలను తగ్గిస్తుంది.

ఆర్థరైటిస్, ఉబ్బసంతో సహా అనారోగ్యాల లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

తేనె , దాల్చిన చెక్క కలిపి ఫేస్ ప్యాక్‌గా ఉపయోగించడం వల్ల చర్మం మృదువుగా మరియు మెరుస్తుందని నమ్ముతారు.