Kolli Venkata Kishore Oct 22, 2024
బూడిద గుమ్మడి కాయను ఆహారంలో చేర్చుకుంటే మీ శరీరంలో కలిగే మార్పులు ఇవే!
బూడిద గుమ్మడి కాయ రుచికరమైన పోషకమైన కూరగాయ. దీనిలో ఆరోగ్య ప్రయోజనాలు మెండు
విటమిన్ ఎ, సి, బి6, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు ఉన్నాయి.
బూడిద గుమ్మడికాయలో ఉండే విటమిన్ ఎ, సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
బూడిద గుమ్మడికాయలో ఉండే కెరోటినాయిడ్లు యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి.
బూడిద గుమ్మడికాయలో ఉండే పొటాషియం, ఫైబర్ గుండె ఆరోగ్యానికి మంచిది.
యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ను నిరోధించడంలో సహాయడుతాయి.
కంటి ఆరోగ్యానికి మంచిది. మలబద్దకం సమస్యలను తగ్గిస్తుంది.
బూడిద గుమ్మడికాయ విత్తనాల నుంచి తీసిన నూనె చర్మవ్యాధులను నివారిస్తుంది.
బూడిద గుమ్మడి తీగ రసం హై బిపి, నిద్రలేమితో బాధపడేవారికి చక్కగా పనిచేస్తుంది.
బూడిద గుమ్మడిలో నీరు ఎక్కువ, కార్బొహైడ్రేట్లు, కొవ్వు తక్కువ.
బంగాళదుంపలు తింటే బరువు పెరుగుతారా..?
Next Story