Kolli Venkata Kishore Oct 11, 2024
క్యాల్షియం లోపిస్తే మిమ్మల్ని వెంటాడే ఆరోగ్య సమస్యలు ఇవే.
శరీరానికి క్యాల్షియం చాలా అవసరం. నరాల వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
ఎముకలు బలంగా ఉండాలంటే క్యాల్షియం తగిన మోతాదులో అవసరం.
శరీరంలో క్యాల్షియం లోపించినప్పుడు ఎముకలు , దంతాలు చాలా బలహీనపడతాయి.
క్యాల్షియం లోపిస్తే శరీరంలో కండరాల నొప్పులు ఎక్కువగా కన్పిస్తాయి.
శరీరంలో క్యాల్షియం లోపం వలన కాంతమందికి వణుకుడు సమస్య కూడా వస్తుంది.
చిన్న విషయానికి కూడా డీప్‌గా అలోచిస్తూ డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు.
క్యాల్షియం తక్కువగా ఉంటే ఆందోళన ఎక్కువగా కన్పిస్తుంది.
శారీరక, మానసిక సమస్యలు ఎదురవుతాయి.
ఎక్కువగా అలసిపోవడం, త్వరగా నీరసపడటం వంటి సమస్యలు వస్తాయి.
క్యాల్షియం లోపం వలన ఆకలి చాలా తగ్గిపోతుంది.
ఏ ఆహారం తిన్నా కడుపులో వికారంగా ఉంటుంది.
బంగాళదుంపలు తింటే బరువు పెరుగుతారా..?
Next Story