Tap to Read ➤

రేగు పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు..తెలిస్తే అస్సలు మిస్ చేసుకోరు..!

ఇండియాలో 90 రకాలకు పైగా రేగుపళ్లను సాగుచేస్తున్నారు.






రేగుపళ్లతో పోషకాలతో పాటు విటమిన్ సి అధికం






వీటిని తరచూ చిన్న పిల్లలకు ఇస్తే ఆరోగ్యానికి చాలా మంచిది.




చిన్న పిల్లలకు రేగు పండ్లు తరచూ ఇవ్వడం వల్ల వారిలో ఇమ్యూనిటీ పెరుగుతుంది.





మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.





రేగు పండ్లలో క్యాల్షియం, ఫాస్ఫరస్, ఇనుము అధికం.

రేగు పండ్లు తరచూ తీసుకోవడం వల్ల కీళ్ల సమస్యకు విగురుడుగా పనిచేస్తాయి.




వీటిలో ఉండే ఐరన్ ఎముకల బలాన్ని పెంచుతాయి.




కండరాలను బలోపేతం చేయడంతో పాటు శారీరక శక్తినిస్తాయి.




రక్తాన్ని శుభ్ర పరుస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది.



క్యాన్సర్ కారకాలను నిరోధిస్తాయి..





పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌లలో వీటితో పచ్చడి చేస్తారు.




చైనాలో రేగు పండ్లతో వైన్ తయారు చేస్తారు.




రామ ఫలంతో ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.. ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు..!

ఇక్కడ క్లిక్ చేయండి

 Kolli Venkata Kishore

Credits
twitter