పేదల గుండెలుదోచిన గజదొంగ - వీరప్పన్
ఈ దాడుల తర్వాత నుంచే ఆమె ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సావిత్రమ్మను పట్టుకోవడానికి శతప్రయత్నాలు చేస్తున్న పోలీసులు ఆమె ఆచూకీ చెబితే 5 లక్షల నగదు బహుమానం కూడా ప్రకటించారు. 1999లో తొలిసారి ఈ శిశువుల విక్రయం రాకెట్ బయటపడినప్పుడు అధికారులు సంజీవరావు, పీటర్ సుబ్బయ్యలను అరెస్టు చేశారు. అదే సమయంలో బెథానీ హోం పై కూడా అధికారుల దృష్టిపడింది. అయితే ఉన్నతస్థాయి వర్గాల నుంచి వచ్చిన వత్తిడి వల్ల పోలీసులు బెథానీ హోం జోలికి వెళ్లలేదు.












Click it and Unblock the Notifications