జాలిలేని ‘కసాయి’గుండెలు..!!

డబ్బు ముందు బంధాలన్ని దిగదుడిపేనని ఆ భయానక సంఘటనలు రుజువు చేసాయి..., డబ్బే ప్రధాన లక్ష్యంగా జరిగిన ఆ చిన్నారుల హత్యలు కసాయి మనుషుల కర్కశత్వాన్ని బయటపెట్టాయి.., సామాజిక దృక్పధంతో వెలగాల్సిన సాటి మనిషి కర్కశత్వంగా ప్రవర్తిస్తున్నాడనటానికి ఇవోక ఉదోహరణులు. మొన్న నాగ వైష్ణవి, నిన్న రాహుల్, నేడు అన్వేష్, లలిత కుమారి జాలి లేని కసాయి మనషుల చేతిలో దారుణ హత్యకు గురుయ్యారు.
విజయవాడలోని ప్రముఖ ప్రారిశ్రామికవేత్త గారాల పట్టి నాగ వైష్ణవి అయినవారి చేతిలోనే దారుణ హత్యకు గురైంది. మృతదేహాన్ని కాల్చి బూడిత చేశారు హంతకలు. కూతురి మరణాన్ని జీర్ణించుకోలేని ఆ కన్న తండ్రి గుండెపోటుతో మరణించాడు. యూవత్ రాష్ట్రాన్నే శోక సంధ్రంలో ముంచెత్తిన ఈ ఘటనను చరిత్రలో మాయని మచ్చలా నిలిచింది. నిందితులను అదుపులోకి తీసుకున్నప్పటికి విచారణ నత్తనడకన సాగుతోంది. రాజకీయ ఒత్తిళ్లు కారణంగా కేసు ఓ కొలిక్కి రావడం లేదని విశ్వసనీయంగా తెలుస్తోంది.
డబ్బుకోసం నూజివిడుకు చెందిన 'రాహుల్"ను కిడ్నాప్ చేసి హతమార్చిని సంఘటన కొన్ని నెలల క్రితంలో జిల్లాలో సంచలనాన్ని రేకెత్తించింది. 'రాహుల్" తండ్రి సురేష్ స్నేహితులే డబ్బు కోసం ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీస్ విచారణలో తేలింది. తాజాగా గుడివాడ పరిధిలో చోటుచేసుకున్న రెండు దారుణాలు రాక్షస మనుషులు ఉన్మాదత్వాన్ని బయటపెట్టాయి.
గుడివాడ సత్యనారాయణపురంకు చెందిన ప్రభు కుమార్ ముద్దుబిడ్డ మత్తి అన్వేష్ చంద్ర కిడ్నాప్ గురై ఆపై హతమార్చబడ్డాడు. అన్వేష్ తండ్రి ప్రభుకుమార్ తో నెలకున్న డబ్బు వివాదం కారణంగానే కుమారుడును కిడ్నాప్ చేసిన నిందితులు 10 లక్షల డిమాండ్ చేశారు. డబ్బు చెల్లించినప్పటికి అన్వేష్ తిరిగి రాలేదు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసును విచారిస్తున్నారు.
కైకలూరుకు చెందిన లలిత కుమారి (10) దుండగుల చేతిలో అతికిరాతకంగా హతమార్చబడింది. బాలికపై మానభంగం జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులెవరో తెలిసినప్పటికి ఓ ప్రముఖ రాజకీయ పార్టీ నాయకుల ఒత్తిళ్ల కారణంగానే కేసును నమోదు చేయ్యటానికి పోలీసులు జంకుతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రశాంతంగా ఉండే కృష్టా జిల్లా ఇటీవల కాలంలో పాశవిక చర్యలకు నిలయంగా మారుతుంది. సులువుగా డబ్బు సంపాందించే మార్గాలపై మోజు చూపుతున్న పలువురు ప్రాణాలు తీయటానికి సైతం వెనకాడటం లేదు. రాజకీయ పార్టీల అండదండలతో దర్జాగా నేరాలకు పాల్పడుతున్న పలువురు దర్జాగా అన్ని హోదాలు అనుభవిస్తున్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications