ఫిల్మ్ ఫెస్ట్: అబ్బురపర్చిన ప్రదర్శనలు(పిక్చర్స్)
హైదరాబాద్: 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలలో భాగంగా నవంబర్ 15వ తేదీ నుండి రవీంద్రభారతిలో జరుగుతున్న సాంస్కృతిక సంబరాలు గురువారంతో విజయవంతంగా ముగిశాయి. నమితా హైస్కూలు బాలలు ప్రదర్శించిన జాతీయ సమైక్యతా నృత్యం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
సంగారెడ్డి బాలకేంద్రం విద్యార్థులు ‘ప్రేపర్ ఇండియా' నృత్యంతోపాటు వికారాబాద్ సాంఘిక సంక్షేమ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన లంబాడ నృత్యం, ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్ బాలలు ప్రదర్శించిన దాండియా నృత్యం, సిఎంఆర్ హైస్కూలు ప్రదర్శించిన నవదుర్గ నృత్యం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
గురువారం 18 పాఠశాలల బాల బాలికలు పాల్గొన్నారు. ఐదు రోజులుగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన 90 పాఠశాలల విద్యార్థులు ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. నృత్య ప్రదర్శనల అనంతరం ‘వామ్స్' బ్రెజిల్ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ చిత్రం 80 నిమిషాలపాటు సాగింది. ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో గురువారంకూడా బాలబాలికలకు పలు చిత్రాలను ప్రదర్శించారు.

బాలల చిత్రోత్సవం
19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలలో భాగంగా నవంబర్ 15వ తేదీ నుండి రవీంద్రభారతిలో జరుగుతున్న సాంస్కృతిక సంబరాలు గురువారంతో విజయవంతంగా ముగిశాయి.

బాలల చిత్రోత్సవం
ఈ ఉత్సవాలను తిలకించడానికి తమిళ సినీ నటుడు మురగా నటరాజన్ గురువారం వచ్చారు.

బాలల చిత్రోత్సవం
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలల నృత్య ప్రదర్శనను చూసి ఎంతో ఆనందించానని తెలిపారు.

బాలల చిత్రోత్సవం
వారం రోజులుగా ఉదయం నుండి సాయంత్రం వరకు సంగీత, నృత్యాలలో లీనమై ప్రదర్శనలు ఇచ్చిన బాలలను అభినందించారు.

బాలల చిత్రోత్సవం
కార్యక్రమాలలో ఎక్కువుగా సినిమా సంగీతం కన్పించిందని, లలిత గీతాలకు, దేశభక్తిగీతాలకు ప్రాధాన్యత ఇస్తే బాగుండేదని అన్నారు.

బాలల చిత్రోత్సవం
నమితా హైస్కూలు బాలలు ప్రదర్శించిన జాతీయ సమైక్యతా నృత్యం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

బాలల చిత్రోత్సవం
సంగారెడ్డి బాలకేంద్రం విద్యార్థులు ‘ప్రేపర్ ఇండియా' నృత్యంతోపాటు వికారాబాద్ సాంఘిక సంక్షేమ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన లంబాడ నృత్యం ఆకట్టుకుంది.

బాలల చిత్రోత్సవం
ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్ బాలలు ప్రదర్శించిన దాండియా నృత్యం, సిఎంఆర్ హైస్కూలు ప్రదర్శించిన నవదుర్గ నృత్యం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

బాలల చిత్రోత్సవం
గురువారం 18 పాఠశాలల బాల బాలికలు పాల్గొన్నారు. ఐదు రోజులుగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన 90 పాఠశాలల విద్యార్థులు ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు.

బాలల చిత్రోత్సవం
అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న చిత్రోత్సవాలను బాల బాలికలతోపాటు సంబంధిత ఉపాధ్యాయులు ఎంతో ఛాలెంజెంగ్‌గా తీసుకుని కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.

బాలల చిత్రోత్సవం
నృత్య ప్రదర్శనల అనంతరం ‘వామ్స్' బ్రెజిల్ చిత్రాన్ని ప్రదర్శించారు.

బాలల చిత్రోత్సవం
ఈ చిత్రం 80 నిమిషాలపాటు సాగింది. ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో గురువారంకూడా బాలబాలికలకు పలు చిత్రాలను ప్రదర్శించారు.












Click it and Unblock the Notifications