చిరంజీవి అభిమానులపైనా పోలీసుల గురి

విజయవాడకు సమీపంలోని ఇబ్రహీంపట్నంలో చిరంజీవి అభిమానులందరి మీద నిఘా పెట్టి, ఆయేషా హత్య కేసులో ఇంటరాగేషన్ చేస్తున్నట్టు సమాచారం. చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే తమకు హాని జరుగుతుందన్న ఉద్దేశంతోనే చిరంజీవి అభిమానులను రాష్ట్ర ప్రభుత్వం పథకం ప్రకారం సతాయిస్తోందని తెలుసుకున్న నాగబాబు నేడు విజయవాడలో పర్యటిస్తున్నారు.
చిరంజీవి అభిమానుల్లో ఆత్మ విశ్వాసం పెంచడమే నాగబాబు పర్యటన ఉద్దేశం. నాగబాబును ఇద్దరు మఫ్టీ పోలీసులు ఇప్పటికీ వెంటాడుతున్నారని చిరంజీవి అభిమానులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications