గ్రేటర్ ఎన్నికల్లోనూ వైఎస్ పథకాల మహత్యం

ఓటర్ల నిరుత్సాహం తెలుగుదేశం పార్టీని కుంగదీసింది. నిన్న పోలింగ్ ముగిసిన తర్వాత టిడిపి పెద్ద నాయకులెవరూ నోరు మెదపలేదు. ఈ ఎన్నికల్లో చిరంజీవిని చూడడానికి జనం బాగా వచ్చినా ఆ పార్టీ సీట్ల మీద కంటే ఓట్ల మీదనే ఎక్కువ నమ్మకం పెట్టుకుంది. ప్రజారాజ్యం, లోక్ సత్తా, బిజెపి లకు తలా ఒక అర డజను సీట్లు వస్తే గొప్పే. ఈ చిన్న ఎన్నికల్లోనూ రాజన్న పథకాలు పనిచేయడం విశేషమేనని కాంగ్రెస్ నాయకులు చెప్పుకుని ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నారు.












Click it and Unblock the Notifications