హరికృష్ణకు బెదిరిన చంద్రబాబు?

కేంద్ర ఎన్నికల కమిషన్ (ఇసి) నుంచి నోటీసు రావడంతో ఇప్పుడు కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నారు. పాత కమిటీనే కొనసాగించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. మహానాడులో చేస్తే అందరి మాటలు వినాల్సి వస్తుంది. ఎవరూ లేనప్పుడు ఓ జాబితాను రూపొందించి విడుదల చేస్తే తర్వాత వచ్చే సమస్యలను ఎదుర్కోవచ్చునని చంద్రబాబు వ్యూహమట. ఏమైనా, రాజకీయాల్లో వ్యూహాలకు చంద్రబాబును చెప్పుకున్న తర్వాతనే ఎవరినైనా చెప్పుకోవాలంటారు.












Click it and Unblock the Notifications