బాబాపై సత్తెమ్మ దేవత ఆగ్రహం?

సోమవారం రాత్రి పది గంటల ప్రాంతంలో జెసిబిలతో సత్తెమ్మ పాత విగ్రహం కోసం గాలింపు చేపట్టారు. బుక్కపట్నం చెరువంతా జల్లెడ పట్టారు. దీంతో సత్తెమ్మ విగ్రహం దొరికింది. దాన్ని పుట్టపర్తికి తరలించి తిరిగి ప్రతిష్టించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆ విగ్రహాన్ని ప్రతిష్టిస్తే సత్య సాయిబాబు కోలుకుంటారని నమ్ముతున్నారు. మార్చి 28వ తేదీన సత్య సాయిబాబా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరారు.












Click it and Unblock the Notifications