ఇక కెసిఆర్ వంతు?

ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసుకోవాలని కోర్ కమిటీ సమావేశంలో రెండుసార్లు చర్చించామని, పార్టీ అగ్రనాయకుడు ప్రణబ్‌ముఖర్జీకి కూడా చెప్పామన్నారు. తెరాస విలీనం ఎప్పుడు ఉంటుందని అడిగితే ఎప్పుడో చెప్పలేమని అభిప్రాయపడ్డారు. కెసిఆర్‌తో అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న కేశవ రావు ఆ మాటలన్నారంటే ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లే అనుకోవాలి. చిరంజీవి ద్వారా సీమాంధ్రలో, కెసిఆర్ ద్వారా తెలంగాణలో ముందుకు సాగితే కాంగ్రెసుకు వచ్చే ఎన్నికల్లో తిరుగు ఉండకపోవచ్చుననే అభిప్రాయం బలంగానే ఉంది.












Click it and Unblock the Notifications