పరిటాల హత్య వెనకా శింగనమల?

సినీ ఫైనాన్షియర్ వైజయంతిరెడ్డిని మోసం చేసిన కేసులో అరెస్టయిన రమేష్‌ను తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును కోరారు. ఇందులో ప్రభుత్వ న్యాయవాది పరిటాల రవి హత్య కేసును ప్రస్తావించారు. పరిటాల రవి హత్య కేసులో మద్దెలచెర్వు సూరి ప్రధాన నిందితుడు కాగా, అందులో భాను కిరణ్ పాత్రతో పాటు అతని ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్న శింగనమల రమేష్ హస్తం కూడా ఉండే అవకాశం ఉందని, దీనిపై రమేష్‌ను విచారించాల్సిన అవసరం ఉందని ఆయన వాదించారు. ఏమైనా, చేసిన కార్యాల ఫలితం అనుభవించక తప్పదు.












Click it and Unblock the Notifications