కిరణ్‌పైనే గురి, బొత్స ఉల్లం ఝల్లని పొంగె

ముఖ్యమంత్రి పనికి రారంటూ ఏకంగా కొంత మంది నాయకులు బహిరంగంగానే నిప్పులు చెరిగారు. వారికి కౌంటర్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రికి తగిన మందీమార్బలం లేదని, ముఖ్యమంత్రి వర్గమంటూ ఏదీ లేకుండా పోయిందని అంటున్నారు. ముఖ్యమంత్రి ఏకపక్షంగా వ్యవహరిస్తుండడం వల్లనే, సీనియర్ మంత్రులను కూడా సంప్రదించకుండానే రాజీవ్ యువకిరణాలు వంటి పథకాలను ప్రవేశపెడుతుండడం వల్ల ఆయన సపోర్టు చేసే మంత్రులు కూడా లేకుండా పోయారు. ఇదంతా చాపను చుట్టేసి ఉల్లా వేసినట్లయిందని కిరణ్ కుమార్ రెడ్డి నొచ్చుకుంటున్నారని వినికిడి.












Click it and Unblock the Notifications