వైయస్ జగన్‌కు దూరమవుతున్న కాపు?

విప్ ధక్కరించిన విషయంలో కూడా కాపు రామచంద్రా రెడ్డి గమ్మత్తుగా వ్యవహరిస్తున్నారు. తనకు విప్ అందలేదని ఆయన స్పీకర్ నాదెండ్ల మనోహర్ వద్ద వాదిస్తున్నారు. ఆ రకంగా ఆయన అనర్హత వేటు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని అంటున్నారు. జగన్‌కు దూరమవుతున్నప్పుడు వేటు వేయించుకోవడం ఎందుకనేది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. ఇటీవల వైయస్ జగన్ అనంతపురం జిల్లా ధర్మవరంలో జగన్ చేపట్టిన నిరాహార దీక్షకు కూడా కాపు రామచంద్రా రెడ్డి ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. అయితే, కాపు రామచంద్రా రెడ్డి ఆంతర్యమేమిటనేది స్పష్టం తెలియడం లేదు.












Click it and Unblock the Notifications