సిబిఐ ముందుకు మరో వైయస్ జమానా అధికారి?

తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పెద్ద యెత్తున సొమ్మును పోగు చేశారని సిబిఐ ఆరోపిస్తోంది. పలు సంస్థలు జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడానికి వైయస్ అధికారమే కారణమని చెబుతున్నారు. ఎన్. ప్రసాద్‌కు చెందిన వాన్‌పిక్ పోర్టు ప్రాజెక్టుపై సిబిఐ రమాకాంత్ రెడ్డిని విచారించే అవకాశం ఉంది. గురువారం తమ ముందు హాజరు కావాలని సాధారణ పరిపాలనా శాఖ (రాజకీయ) ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ మిశ్రాను తమ ముందు హాజరు కావాలని సిబిఐ ఆదేశించింది.












Click it and Unblock the Notifications