నిత్యానంద రక్త బీజాసురడట, పుట్టుకొస్తారట!

బెంగళూరు: రాసలీలల కేసు ఎదుర్కొంటున్న వివాదాస్పద స్వామి నిత్యానంద తనకు తాను రక్త బీజాసుర దేవుడిగా అభివర్ణించుకున్నారు. బిడది ఆశ్రమంలో గురువారం ఓ కార్యక్ర మం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిత్యానంద స్వామి మాట్లాడారు. తనను జైల్లో పెట్టే ధైర్యం ఎవరికీ లేదని కూడా చెప్పుకున్నారు.

నిత్యానంద స్వామి తనకు తాను రక్త బీజాసుర దేవుడిగా అభివర్ణించుకున్నారు. తాను హిందూ అవతార్‌ పురుషుడినని చెప్పుకున్నారు. కాగా, సినీ నటి రంజితతో రాసలీలలు, ఓ భక్తురాలి పైన అత్యాచారం చేశాడనే ఆరోపణల నేపథ్యంలో వివాదాస్పద నిత్యానంద స్వామీ గత కొన్నేళ్లుగా మీడియాలో నానుతున్న విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు నిత్యానంద ఇటీవల పురుషత్వ పరీక్షలకు హాజరయ్యారు.

Nithyananda claims he is Rakta Beejasura

నిత్యానంద స్వామి బెంగళూరు శివారులోని బిడది ఆశ్రమాన్ని వదిలి తమిళనాడులోని తిరువణ్ణామలైలోని తన ఆశ్రమ శాఖకు వెళ్లాలనుకుంటున్నట్లుగా వారం రోజుల క్రితం బిడిది ఆశ్రమం ప్రకటన చేసింది. అయితే, ప్రస్తుతం ఆయన బిడిది ఆశ్రమంలోనే ఉంటున్నారు.

తాను వ్యక్తిని కానని, తాను హిందూ ధర్మ పునరుద్ధారకుడినని, అందుకే తనపై దాడి జరుగుతోందని నిత్యానంద చెప్పుకున్నారు. తన శరీరం నుంచి పడే ఒక్కో రక్తం బొట్టు నుమంచి ఒక్కో నిత్యానంద పుట్టుకొస్తాడని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+