రావణుడి కాళ్లు ఎందుకు తిరిగొచ్చాయి?: స్వామి ప్రశ్న
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి రావణాసురుడికి కాళ్లు ఎందుకు తిరిగి వచ్చాయంటూ... సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు.
శ్రీలంకలో యుద్ధం సమయంలో శ్రీరాముడు.. రావణుడి చేతులు, కాళ్లు నరికేశాడని, రథం విరగ్గొట్టేశాడని, కానీ ఆ తర్వాత రావణుడి కాళ్లు మాత్రం మళ్లీ రప్పించాడని సుబ్రహ్మణ్య స్వామి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

తన కోటలోకి తిరిగి వెళ్లిపోవడానికి వీలుగా అలా ఎందుకు చేశాడు అని ట్విట్టర్ జనాలకు ఆయన ఓ ప్రశ్న సంధించాడు.
సాధారణంగా ఇంతకాలం తెలిసిన ప్రకారం, రావణుడు కడుపులో ఉన్న అమృత భండాన్ని ఛేదించిన తర్వాత రావణ వధ జరిగింది. ఆ రహస్యాన్ని కూడా రావణుడి సోదరుడు విభీషణుడు.. రాముడి చెవిలో వేసిన తర్వాతే నేలకొరిగాడు.












Click it and Unblock the Notifications