ఉగాది నుంచి ఈ రాశులు పట్టుకుందల్లా బంగారమే

ఏప్రిల్ నెలలో ఉగాది పర్వదినం ఉంది. అక్కడి నుంచి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. కొన్ని రాశులవారికి ఉగాది బాగుంటుంది. వివిధ రంగాల్లో ఊహించని లాభాలు పొందుతారు. వృత్తి జీవితంలో ఉన్నవారు మంచి విజయాలు అందుకుంటారు. ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది. కోరికలన్నీ నెరవేరతాయి. కొత్త తెలుగు సంవత్సరంలో ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయో తెలుసుకుందాం.

మేషం
అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో విజయం సాధించడంతోపాటు ఆర్థికంగా మెరుగవుతారు. కుటుంబంతో, స్నేహితులతో మంచి సంబంధాలుంటాయి.

according to telugu panchangam april month horoscope 2024

వృషభం
కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఉద్యోగం, వ్యాపారంలో మంచి లాభాలున్నాయి. ఆర్థికంగా మెరుగవుతారు. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి.

మిథునం
లక్ష్యాలను చేరుకునేందుకు కష్టపడాలి. ఆర్థికంగా బాగుంటుంది. ఇష్టదైవాన్ని పూజించాలి. కొత్త సంవత్సరం ఎంతో శక్తివంతంగా ఉంటుంది.

కర్కాటకం
ఈ ఏడాది సానుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో విజయం సాధించడంతోపాటు ఆర్థికంగా మెరుగవుతారు. దూర ప్రయాణాలుంటాయి.

సింహం
ఈనెల శృంగార భరితంగా ఉంటుంది. ప్రేమ జీవితం ఆనందంగా గడుస్తుంది. పూర్వీకుల నుంచి ఆస్తి వస్తుంది.

కన్య
మనసు సంతోషంగా ఉంటుంది. రుణబాధలు తీరిపోతాయి. వృత్తి జీవితంలో విజయం ఉంది.

తుల
స్నేహితులు, కుటుంబంతో సమయం గడుపుతారు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు.

వృశ్చికం
వివాహమైనవారి జీవితం శృంగారభరితంగా సాగుతుంది. జీవితంలో మంచి విషయాలను పొందుతారు.

ధనస్సు
ఈనెలలో వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. జీవితం ఆనందంగా గడుస్తుంది.

మకర
కష్టపడి పనిచేయాలి. అనుకున్న లక్ష్యాలు చేరుకోవాలంటే మరింత ఎక్కువగా పనిచేయాలి. ఇష్టదేవతను పూజించాలి.

కుంభం
కొత్త విషయాల కోసం ప్రయత్నిస్తారు. ధనలాభం ఉంది.

మీనం
ఆధ్యాత్మికంగా గడుపుతారు. శాంతిని, సంతృప్తిని పొందుతారు. ఉద్యోగంలో మంచి లాభాలున్నాయి.

ప్రతిరోజు భగవంతుణ్ని పూజించడంవల్ల అదృష్టం లభిస్తుంది. దానం చేయడంవల్ల పుణ్యం పెరుగుతుంది. సానుకూల ఆలోచనలు అదృష్టాన్ని తీసుకువస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+