మార్చి - 2021 మాఘ, ఫాల్గుణ మాసాలలో సాధారణ ముహూర్తములు
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
గమనిక:- ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని, అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది. మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని, మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి, మీ తారబలం, చంద్రబలం, గురుబలం, దశబలం, గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన ముహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు జైశ్రీమన్నారాయణ.
ఈ ముహూర్తాలు కాలయోగం పంచాంగ కర్త శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ దైవజ్ఞులు నిర్ణయించి ముహూర్తాలు ఈ క్రింది ముహూర్తాలు ఇవ్వడం జరిగినది.
01 - మార్చి - 2021 సోమవారం
అన్నప్రాసనకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
పెండ్లి చూపులకు
సాధారణ కార్యక్రమాలు
వాణిజ్యం
క్రయవిక్రయాలకు
సాధారణకార్యాలకు
03 - మార్చి - 2021 బుధవారం
అన్నప్రాసనకు
సీమంతం
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
అగ్రిమెంట్లకు
రిజిస్ట్రేషన్లకు
పెండ్లి చూపులకు
సాధారణ కార్యక్రమాలకు
05 - మార్చి - 2021 శుక్రవారం
అన్నప్రాసనకు
బారసాల
పెండ్లి చూపులకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )

07 - మార్చి - 2021 ఆదివారం
అన్నప్రాసనకు
బారసాల
పెండ్లి చూపులకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
08 - మార్చి - 2021 సోమవారం
పెండ్లి చూపులకు
అన్నప్రాసనకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
*** ఫాల్గుణమాసము ***
14 - మార్చి - 2021 ఆదివారం
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
పెండ్లి చూపులకు
15 - మార్చి - 2021 సోమవారం
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
అన్నప్రాసనకు
పెండ్లి చూపులకు
వాణిజ్యం
19 - మార్చి - 2021 శుక్రవారం
వాణిజ్యం
పెండ్లి చూపులకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
20 - మార్చి - 2021 శనివారం
అన్నప్రాసనకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
21 - మార్చి - 2021 ఆదివారం
పెండ్లి చూపులకు
బారసాల
అన్నప్రాసనకు
వాణిజ్యం
అగ్రిమెంట్లకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
22 - మార్చి - 2021 సోమవారం
అన్నప్రాసనకు
అగ్రిమెంట్లకు
సాధారణ కార్యక్రమాలకు
24 - మార్చి - 2021 బుధవారం
అన్నప్రాసనకు
అగ్రిమెంట్లకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
26 - మార్చి - 2021 శుక్రవారం
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
27 - మార్చి - 2021 శనివారం
అన్నప్రాసనకు
పెండ్లి చూపులకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
28 - మార్చి - 2021 ఆదివారం
అన్నప్రాసనకు
సీమంతం
వాణిజ్యం
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
29 - మార్చి - 2021 సోమవారం
అన్నప్రాసనకు
పెండ్లి చూపులకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
వాణిజ్యం
31 - మార్చి - 2021 బుధవారం
అన్నప్రాసనకు
అగ్రిమెంట్లకు
సీమంతం
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
పెండ్లి చూపులకు
వాణిజ్యం












Click it and Unblock the Notifications