2025 వరకు ఈ రాశులవారిపై శనిదేవుడి దయ!

మార్చి 9న శనిదేవుడు ఉదయించడంతో శష మహాపురుష రాజ్యయోగం ఏర్పడింది. ఈ యోగం 2025 వరకు కొనసాగుతుంది. దీని వల్ల 3 రాశుల వారికి లాభం కలగబోతోంది. వేద జ్యోతిష్యం ప్రకారం ఒక నిర్ధిష్ట సమయంలోనే గ్రహాలు ఉదయిస్తాయి. దీనివల్ల శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి. ఈ ప్రభావం సమాజంతోపాటు మానవులపై వ్యక్తిగతంగా కూడా ఉంటుంది. ముఖ్యంగా సింహరాశి, కుంభరాశి, మిథునరాశి వారికి బాగా కలిసిరానుంది.

సింహ రాశి:శష మహాపురుష రాజయోగం వీరికి శుభప్రదంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు పొందుతారు. కార్యాలయంలో పదోన్నతి పెరగడంతోపాటు ఆదాయం కూడా పెరుగుతుంది. స్నేహితులు, బంధువుల నుంచి మద్దతు పొందడమే కాకుండా ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు. భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారు విజయాలు సాధిస్తారు. 2025 నాటికి పనులు, కోరికలు నెరవేరతాయి.

 daily-horoscope

కుంభ రాశి:శనిదేవుడు లగ్న గృహంలో సంచరిస్తూ రాజయోగాన్ని సృష్టించాడు. ఇది 2025 వరకు ఉండటంతో మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. పెద్ద వ్యక్తులను కలుస్తారు. నమ్మకంలో పెరుగుదల ఉంటుంది. 2025లో బృహస్పతి ఈ జాతకంలో 5వ ఇంటిలో సంచరిస్తుండటంవల్ల ఆయన ఆశీర్వాదం పొందుతారు. విద్యార్థులు మంచి విజయాన్ని సాధించడమే కాకుండా పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. తర్వాత వీరు ఉన్నత సంస్థల్లో ప్రవేశం పొందవచ్చు. వివాహం కానివారికి వివాహ యోగం ఉంది. అయితే వీరు శనిదేవుణ్ని ఆరాధించాలి.

మిథున రాశి:శష మహాపురుష రాజ్యయోగం ఈ రాశి నుంచి 9వ ఇంట్లో ఏర్పడింది. ఇది 2025 వరకు కొనసాగుతుంది. అదృష్టం వీరివెంటే ఉంటుంది. మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. డబ్బు కూడా ఈ మతపరమైన పనుల్లోనే ఖర్చు చేస్తారు. విదేశాలకు ప్రయాణిస్తారు. ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించి చిన్న చిన్న ప్రయాణాలు కూడా ఉంటాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి వచ్చి ఆదాయం పెరుగుతుంది. దీంతోపాటు ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. 2025లోపు వీరు ఏదైనా ఆస్తి లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+