2024, 2025లో ఈ రాశులవారు పట్టుకుందల్లా బంగారమే

జ్యోతిష్యం ప్రకారం వచ్చే సంవత్సరం కొన్ని గ్రహాల స్థానం ఎంతో అద్భుతంగా ఉండబోతోంది. 2024లో శని, రాహువు, బృహస్పతి స్థానం మూడు రాశులవారికి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వబోతోంది. వచ్చే రెండు సంవత్సరాల్లో బృహస్పతి, శని, రాహువు గ్రహాల పొజిషన్ వల్ల ఏ రాశుల వారి రాత మారబోతుందో తెలుసుకుందాం.

వృషభం: వచ్చే రెండు సంవత్సరాలు ఈ రాశివారికి లాభాలే కలుగుతాయి. కెరీర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు. వివిధ మార్గాలద్వారా ఆదాయం సమకూరుతుంది. అనుకోకుండా చేతికి ధనం అందుతుంది. ఆధ్యాత్మికత పరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏ రంగంలో అడుగు పెడితే ఆ రంగంలో విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి.

these zodiac sign people are very lucky due to Shani Rahu Guru Position 2024-25

సింహం: అప్పుల బాధ నుంచి బయటపడతారు. ఆదాయం పెరుగుతుంది. ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం లభిస్తుంది. విదేశీ ప్రయాణం చేస్తారు. అలాగే ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా దూర ప్రయాణం ఉంటుంది. పెళ్లికానివారికి పెళ్లి కుదురుతుంది. సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.

మేషం: ఈ రాశివారికి అంతా అనుకూలంగా ఉంటుంది. చేపట్టే ప్రతి పనిలో వీరికి అదృష్టం కలిసివస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అదనపు ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. వృత్తి, వ్యాపారం, ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+