వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృషి డిపాజిట్లకుబీమా లేదు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః కృషి బాంకు డిపాజిట్లకు బీమా సౌకర్యం కల్పించలేదనివిశ్వసనీయంగా తెలిసింది. దీనితో చిన్న డిపాజిటర్లకు సైతం వారి సొమ్మువారికి దక్కడం అనుమానాస్పదమేననిఅంటున్నారు. బాంకింగ్‌ వర్గాల కథనం ప్రకారం ఆర్‌బిఐ మార్గదర్శక సూత్రాల ప్రకారం చిన్న డిపాజిటర్ల సొమ్ముకు ప్రతి బ్యాంకు విధిగా భద్రతను కల్పించాల్సివుంటుంది.

ఇందులో భాగంగా చిన్న మొత్తాల డిపాజిట్లను డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గారంటీ కార్పొరేషన్‌ వద్ద బీమా చేయాల్సివుంటుంది. అయితే కృషి బ్యాంకు 31 కోట్ల రూపాయల మేర డిపాజిట్లను సమీకరించినప్పటికీవీటికి బీమా సౌకర్యం కల్పించడంలో మాత్రంవిఫలమైందని అంటున్నారు. సహకార శాఖకు చెందిన కొందరు అధికారులు, ఆర్‌బిఐ లోని కొందరు అధికారుల సాయంతో నిర్భయంగా అన్ని రకాల నిబంధనలను కృషిబ్యాంకు ఉల్లంఘించినట్టుగా చెబుతున్నారు.

కృషి బ్యాంకు వ్యవహారంలో సహకార శాఖ, ఆర్‌బిఐ అధికారుల పాత్ర ఏ మేరకు వున్నది ఆరా తీయాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పివి రావును ఆదేశించినట్టుగా చెబుతున్నారు.

కృషి కేసు సిఐడి చేతికి

  • కృషీవలునికి పెద్దల అండ!!
  • కృషి చైర్మన్‌ ఆంధ్రలోనే దాగున్నాడు
  • కేసుపెట్టిన ఆర్‌బిఐ
  • కృషి ప్రమోటర్ల ఆస్తుల జప్తు
  • ఎవరీ కొసరాజు వెంకటేశ్వరరావు?
  • కృషిబాంకుకు లిక్విడేషనే మార్గం
  • సంక్షోభంలో కృషి బ్యాంక్‌
  • దొరకనికృషి బ్యాంక్‌ చైర్మన్‌, డైరెక్టర్లు
  • ఆర్‌బిఐదే అసలు పాపం.....
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X