ఇప్పట్లో పాక్‌తో దౌత్యం లేదు
న్యూఢిల్లీః పాకిస్తాన్‌తో ఇప్పట్లో శాంతి చర్చలు జరిపే అవకాశం లేదని భారత్ స్పష్టం చేసింది. తాను పాకిస్తాన్‌తో శాంతి చర్చలకు ఇస్లామాబాద్ వెళ్లే అవకాశం లేదని భారత విదేశాంగ మంత్రి జస్వంత్‌సింగ్ గురువారం నాడు వెల్లడించారు.
జమ్మూ కాశ్మీర్‌లోసైన్యాన్ని అప్రమత్తం చేసినట్టుగా ఆయన చెప్పారు.అఎn్గాన్ శరణార్దులకు సాయాన్ని రెట్టింపు చేస్తున్నట్టుగా ఆయన వెల్లడించారు.అఎn్గాన్ శరణార్ధుల కోసం గోధుమ, బియ్యం, ఇతర ఆహార పదార్ధాల కోటానుపెంచినట్టుగా వెల్లడించారు. అమెరికా జరుపుతున్న దాడుల్లో భారత్ పాలుపంచుకునే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.అఎn్గానిస్తాన్‌పై అమెరికా దాడులు భారత్‌కు కూడా ప్రయోజనం చేకూరుస్తాయని ఆయన వెల్లడించారు. తాలిబన్లపై ఎక్కుపెట్టిన దాడుల వల్లఅఎn్గాన్ పౌరవ్యవస్థకు వచ్చే నష్టం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications