నేడు వృషభ, మకర రాశులవారికి విజయయోగం.. మిగతా రాశులవారికి ఇలా!

జ్యోతిష్య శాస్త్రంలో ఏరోజుకు ఆ రోజు చాలా ప్రత్యేకమైనవి. ఆగస్టు 2 ఆదివారం సంకష్ట చతుర్థి రోజు. ఈ రోజు చంద్రుడు మీన రాశిలోకి సంచారం చేస్తాడు. నేడు శుక్రుడు కన్యారాశిలోకి వెళ్తాడు. సూర్యుడు కర్కాటక రాశిలో, శని మీనరాశిలో సంచారం చేస్తున్నారు. దీని ప్రభావంతో 12 రాశుల వారి ఉద్యోగం, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకోండి.

మేషం: మేషరాశి వారికి సవాళ్లు ఓపికను పరీక్షిస్తాయి. సన్నిహితుల వల్ల ఆర్థిక నష్టం రావచ్చు. డాక్యుమెంట్లు జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. భాగస్వామి మద్దతు ఉంటుంది.
వృషభం: వృషభ రాశి జాతకులకు నేడు చాలా మెరుగైన రోజు. కార్యాలయ ఘర్షణలు తగ్గుతాయి. బాకీ ఉన్న ఆర్థిక లావాదేవీలు పరిష్కారమవుతాయి. కుటుంబంలో కొత్త అతిథి రాక సంతోషం తెస్తుంది.
మిథునం: మిథున రాశి జాతకులకు ఆరోగ్య సమస్యలు, వ్యాపార నష్టాలు రావచ్చు. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి . కుటుంబంలో ఉద్రిక్తత పెరగవచ్చు.

Today rashiphalalu August 2 career and finance horoscope Full predictions for all 12 zodiac signs

కర్కాటకం: నేడు కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. దీర్ఘకాల ఆశ ఒకటి నెరవేరవచ్చు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి.
సింహం: నేడు సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టవద్దు. డబ్బు అప్పు ఇవ్వకండి. ఆరోగ్య సమస్యలు రావచ్చు.
కన్య: కన్యా రాశి జాతకులకు నేడు మంచి రోజు. భాగస్వామి పూర్తి మద్దతు ఇస్తారు. కుటుంబ వివాహ ప్రణాళికల్లో అడ్డంకులు తొలగుతాయి.

తుల: తులా రాశి వారికి నేడు అనూహ్య ఇబ్బందులు రావచ్చు. కుటుంబ విభేదాలు పరిష్కారం అవుతాయి. కొత్త పెట్టుబడులు మానుకోండి.
వృశ్చికం: వృశ్చిక రాశి జాతకులకు నేడు అలోచించి పని చెయ్యాల్సిన సమయం. పనికి ప్రాధాన్యం ఇవ్వండి. తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోండి. ఆర్థిక సమస్యలు కాస్త పెరగవచ్చు.
ధనుస్సు: నేడు ధనుస్సు రాశి జాతకులకు విశ్రాంతి రోజు. వ్యాపారులకు మంచి లాభాలు ఉంటాయి. అధికారులు మీ ఆలోచనలు మెచ్చుకుంటారు.

శని శుక్రుల పరస్పర దృష్టితో సంసప్తక యోగం.. ఈ రాశులవారికి ఆగస్ట్ లో తిరుగేలేదు!
శని శుక్రుల పరస్పర దృష్టితో సంసప్తక యోగం.. ఈ రాశులవారికి ఆగస్ట్ లో తిరుగేలేదు!

మకరం:మకర రాశి జాతకుల మంచి పనులకు గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగవుతాయి. అప్పు ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది.
కుంభం: నేడు కుంభరాశి జాతకులకు నిరాశ కలిగించే రోజు. వ్యాపార నష్టాలు రావచ్చు. కుటుంబ వాతావరణం ఉద్రిక్తంగా ఉండవచ్చు.
మీనం: నేడు మీనరాశి జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం.

గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+