న్యూఢిల్లీః అధునాతన ఆయుధాలు, ఆయుధ సామగ్రి అమ్మకాలపై ధించిన ఆంక్షలను ఎత్తివేయాల్సిందిగా భారత్‌ అమెరికాను కోరనుంది. భారత రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ ఆదివారం ఈ షయాన్ని వెల్లడించారు. సోమవారం నాడు భారత్‌ లో పర్యటించనున్న అమెరికా రక్షణ శాఖ మంత్రి డొనాల్డ్‌ రమ్స్‌ఫీల్డ్‌ తో ఈ షయాన్ని చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. భద్రతా వ్యవహారాలు, ఉభయదేశాల మధ్య వున్న వ్యూహాత్మక ఒప్పందాల గురించి కూడా చర్చించనున్నట్లు ఫెర్నాండెజ్‌ వరించారు.

ఆఫ్ఘనిస్తాన్‌ యుద్ధం నేపధ్యం ధ దేశాలలో పర్యటిస్తున్న రమ్స్‌ఫీల్డ్‌ సోమవారం నాడు కొత్తఢిల్లీ సందర్శించున్నారు. రమ్స్‌ఫీల్డ్‌ రెండు గంటల పాటు కొత్తఢిల్లీలో వుంటారు. ఈ సందర్భంగా ధ నేతలతో చర్చిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+