వార్ నక్సల్ ఎన్‌కౌంటర్
నిజామాబాద్‌ః నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిమండలంలో మంగళవారం నాడు జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌లో పీపుల్స్‌వార్ ఆక్షన్ కుటీకి చెందిన నక్సలైట్ ఒకరు మరణించారు.
మరణించిన నక్సలైట్‌ను ప్రతాప్‌గా గుర్తించినట్టు పోలీసులు చెప్పారు. మృతుని దగ్గరనుంచిరైఫిల్, కొన్ని ఆయుధాలు, మందుగుండు సామాగ్రిస్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications
