జయవాడః జయవాడ పట్టణంలో అక్కినేని లక్ష్మణరావు అనే సీనియర్‌ న్యాయవాది దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి ఈ హత్య జరిగినట్టు పోలీసులు చెప్పారు. లక్ష్మణరావు పిల్లలంతా అమెరికాలో వుంటున్నారని ఇంట్లో ఆయన ఒక్కరేవుంటున్నారని పోలీసులు చెప్పారు.

జయవాడః జయవాడ పట్టణంలో అక్కినేని లక్ష్మణరావు అనే సీనియర్‌ న్యాయవాది దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి ఈ హత్య జరిగినట్టు పోలీసులు చెప్పారు. లక్ష్మణరావు పిల్లలంతా అమెరికాలో వుంటున్నారని ఇంట్లో ఆయన ఒక్కరే
వుంటున్నారని పోలీసులు చెప్పారు.

వృత్తి రీత్యా వ్యాయవాది అయినప్పటికీ లక్ష్మణరావు వడ్డీ వ్యాపారం కూడా చేస్తుంటారు. ఆర్ధిక లావాదేdలే ఈ హత్యకు కారణమై వుంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగులు ఆయన ఇంట్లోకి ప్రవేశించి వైర్లతో కాళ్లుచేతులు కట్టిపడవేసి కత్తులతో పొడిచి చంపారు. కేసును జయవాడ పోలీసులు భిన్న కోణాల్లోంచి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన పట్ణణంలో తీవ్ర సంచలనం సృష్టించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+