న్యూఢిల్లీః తీవ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం(పోటో) పై ప్రధాని వాజ్ పేయి ధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరుపుతున్నారు. దేశఅంతర్గత భద్రతకు పోటో అత్యంత అవసరమని వాజ్‌పేయి అభిప్రాయ పడ్డారు. పోటోపై ఏకాభిప్రాయ సాధన అవసరమని కేంద్ర హోంశాఖ మంత్రి ఎల్.కె. అద్వానీ అభిప్రాయ పడ్డారు. తీవ్రవాదాన్ని నిర్మూలించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పోటోపేరిట ఓ ఆర్డినెన్స్ రూపొందించింది. అయితే రాష్ట్రాల హక్కులను హరించేందుకే కేంద్రం పోటోను రూపొందించిదనే మర్శలు వచ్చాయి. దీనిపై అన్ని రాష్ట్రాల అభిప్రాయాలనుసేకరించేందుకు కేంద్రం శనివారం ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసింది.

పోటోను బీహార్ లో అమలు పరచే ప్రసక్తి లేదని బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్.జె.డి. నేత లాలూ ప్రసాద్ యాదవ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పోటోను వ్యతిరేకిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రధాని వాజ్‌పేయి పోటోకు ఎందరు ముఖ్యమంత్రుల మద్దతు కూడగట్టగలరో వేచి చూడాలి.

Click it and Unblock the Notifications