శ్రీనగర్ అసెంబ్లీపై మళ్ళీ దాడియత్నం
శ్రీనగర్‌ః శ్రీనగర్ లో బుధవారం అసెంబ్లీపై దాడికి తీవ్రవాదులు మరో సారి ప్రయత్నించారు. అసెంబ్లీ మెయిన్ గేటు వద్ద గ్రనైడ్ పేలిన దుర్ఘటనలో పలువురు గాయపడ్డారు. ఆ తరువాత కొద్దిసేపటికే సమీపంలో మరో పేలుడు సంభవించింది. ఇలా వరస పేలుళ్ళతో అరగంటపాటు అసెంబ్లీ పరిసరాల్లో భయోత్పాతం సృష్టించారు. ఈ పేలుళ్ళలో తొమ్మిది మంది పోలీసులతో పాటు 30 మంది గాయపడ్డారు. ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యారు.












Click it and Unblock the Notifications
