వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మహిళా క్రికెటర్లే నయం!
హైదరాబాద్‌ః ప్రపంచం యావత్తు ఆసక్తిగా ఆనందించే క్రీడ క్రికెట్. భారత దేశంలో కూడా క్రికెట్ కు అసాధారమైన ఆదరణ వుంది. అయితే భారత క్రికెట్ బోర్డు నుంచి..... క్రికెట్ ఆటగాళ్ళ వరకు ప్రేక్షకుల్ని రంజింపచేసిన సందర్భాలు చాలా తక్కువే అని చెప్పాలి. అయితే పెద్దగా ఆదరణలేని భారత మహిళాక్రికెటర్లు మాత్రం గత రెండు రోజులుగా హైదరాబాద్ లో క్రికెట్ అభిమానులను అలరించారు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న సిరీస్ లో వరుసగా మూడు అద్భుత విజయాలు సాధించి సత్తా నిరూపించుకున్నారు.
Comments
Story first published: Wednesday, January 9, 2002, 23:53 [IST]