పెర్ల్ కిడ్నాప్ కేసులో 12మందిఅరెస్టు
కరాచిః అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ పాత్రికేయుడు పెరల్ కిడ్నాప్ వ్యవహారంలో ఇంకా ప్రతిష్ఠంభన కొనసాగుతున్నది. పెరల్ కిడ్నాప్ కు సంబంధించి పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేసింది. పెరల్ ను 11 రోజుల కిందట తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన విషయం విదితమే.
ఇదిలా వుండగా పెరల్ కిడ్నాప్ వ్యవహారంలో భారత్ పాత్ర వున్నట్లు అవాకులు చెవాకులుపేలిన పాకిస్తాన్ విదేశాంగ మంత్రి అబ్దులు సత్తార్ ఇప్పడు మాట మార్చారు. భారత్ కు ఈ వ్యవహారంతో సంబంధం లేదని వెల్లడించారు.












Click it and Unblock the Notifications
