ఎంఎస్‌కుక్రమశిక్షణాధికారం
హైదరాబాద్‌ః పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేవారిపైతగిన చర్యలు తీసుకునేందుకు సంపూర్ణఅధికారాలను పిసిసి నేత ఎం సత్యనారాయణరావుకుఅప్పగిస్తూ పిసిసి కార్యవర్గ సమావేశంతీర్మానం చేసింది. గురువారం నాడు పిసిసికార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంముగిసిన వెంటనే తనకు సంక్రమించినఅధికారాలతో మాజీ కార్యదర్శి కె మృత్యుంజయంనుపార్టీనుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఎంసత్యనారాయణరావు ప్రకటించారు.












Click it and Unblock the Notifications
