హైదరాబాద్ లో వి.హెచ్.పి యజ్ఞం
హైదరాబాద్‌ః 70కోట్ల మంది హిందువుల మనోభావాలను గౌరవించి అయోధ్యలో రామాలయ నిర్మాణానికి వున్న అవరోధాలను తొలగించాలనివిశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ ప్రధానకార్యదర్శి తొకాడియా గురువారం హైదరాబాద్ లో అయోధ్యలో రామాలయ నిర్మాణ సన్నాహకపర్వంలో భాగంగా యజ్ఞం నిర్వహించారు. అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని ఏ శక్తి కూడా ఆపలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
