ప్రసంగానికి దేశం ప్రశంస
హైదరాబాద్‌ః బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ రంగరాజన్ శాసనసభను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో అభివృద్ధి, సంక్షేమ విధానాల రూపకల్పన కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను చక్కగా వివరించారని అధికార తెలుగుదేశం పార్టీ ప్రశంసించింది.












Click it and Unblock the Notifications
