లోక్‌సభలో దుమారం- వాయిదా
న్యూఢిల్లీః తీవ్రవాద నిరోధానికి ఉద్దేశించిన వివాదాస్పద పోటో బిల్లును చట్టం చేసే విషయంలో ప్రభుత్వం పట్టుదలగా వుంది. సోమవారం నాడు సవరించిన పోటో బిల్లును హోం మంత్రి అద్వానీ విపక్ష సభ్యుల తీవ్ర ప్రతిఘటన మధ్య సభలో ప్రవేశపెట్టారు. గతంలో పోటో బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా మానవహక్కుల కమిషన్, ప్రజాసంఘాలు బిల్లుపై లేవనెత్తిన అభ్యంతరాలను చేసిన సూచనలను సవరించిన పోటో బిల్లులో పొందుపర్చినట్టు హోం మంత్రి చెప్పారు.












Click it and Unblock the Notifications
