మిలిటెంట్ల హతం- మసీదువిముక్తం

శ్రీనగర్‌: బారాముల్లాలోని ఒక గ్రామంలోమిలిటెంట్ల ఆధీనంలో ఉన్న మసీదును భారత భద్రతా బలగాలుస్వాధీనం చేసుకున్నాయి. మసీదులో ఉన్న ఇద్దరుమిలిటెంట్లు భద్రతా బలగాల చేతుల్లో హతమయ్యారు. దీంతో మసీదు భద్రతా బలగాలస్వాధీనంలోకి వచ్చింది.

పరాయి దేశానికి చెందినట్లు భావిస్తున్నట్లు ఈ ఇద్దరుమిలిటెంట్లు మసీదులో 14 గంటల పాటు తల దాచుకున్నారు. లొంగిపోవడానికిమిలిటెంట్లు నిరాకరించారు. మిలిటెంట్లకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరుమిలిటెంట్లు మరణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+